AP Latest News: ఏపీలో ఇటీవల ఏర్పడిన కొత్త ప్రభుత్వంలోని అందరు మంత్రులకు ఛాంబర్‌లను కేటాయించారు. ఈ మేరకు ఏ మంత్రులకు ఏ ఛాంబర్ కేటాయించారనే విషయాలను ఏపీ ప్రభుత్వ వర్గాలు వివరాలను వెల్లడించాయి. మొదటి బ్లాక్‌లో సీఎంవో కార్యాలయం ఉండగా.. రెండో బ్లాక్ లో ఏడుగురు, మూడో బ్లాక్ లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు జరిగింది. నాలుగో బ్లాక్ 8 మంది, ఐదో బ్లాక్ లో నలుగురు మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు.


పవన్ కళ్యాణ్ కు రెండో బ్లాక్ లోనే మొదటి అంతస్తులో ఉన్న 211 రూమ్ కేటాయించారు. జనసేన పార్టీ నుంచి మంత్రులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు కూడా పవన్ కళ్యాణ్ పక్కనే ఛాంబర్లను కేటాయించారు. నారా లోకేష్ కు నాలుగో బ్లాక్ లోని మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 208 కేటాయించారు.


ఇతర మంత్రులకు కేటాయించిన ఛాంబర్‌లు ఇవీ


బ్లాక్ - 2, గ్రౌండ్ ఫ్లోర్


రూం నెంబర్ 135 - పొంగూరు నారాయణ
రూం నెంబర్ 136 - వంగలపూడి అనిత
రూం నెంబర్ 137 - ఆనం రామనారాయణ రెడ్డి


బ్లాక్ - 2, ఫస్ట్ ఫ్లోర్


రూం నెంబర్ 208 - కందుల దుర్గేశ్
రూం నెంబర్ 211 - పవన్ కల్యాణ్
రూం నెంబర్ 212 - పయ్యావుల కేశవ్
రూం నెంబర్ 215 - నాదెండ్ల మనోహర్


బ్లాక్ - 3, ఫస్ట్ ఫ్లోర్


రూం నెంబర్ 203 - గొట్టిపాటి రవి కుమార్
రూం నెంబర్ 207 - కొల్లు రవీంద్ర
రూం నెంబర్ 210 - డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
రూం నెంబర్ 211 - గుమ్మడి సంధ్యారాణి
రూం నెంబర్ 212 - నాస్యం మహ్మద్ ఫరూక్


బ్లాక్ - 4, గ్రౌండ్ ఫ్లోర్


రూం నెంబర్ 127 - అనగాని సత్య ప్రసాద్
రూం నెంబర్ 130 - కింజరాపు అచ్చెన్నాయుడు
రూం నెంబర్ 131 - ఎస్. సవిత
రూం నెంబర్ 132 - టీజీ భరత్


బ్లాక్ - 4, ఫస్ట్ ఫ్లోర్


రూం నెంబర్ 208 - నారా లోకేశ్
రూం నెంబర్ 210 - మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
రూం నెంబర్ 211 - కొలుసు పార్థసారథి
రూం నెంబర్ 212 - నిమ్మల రామానాయుడు


బ్లాక్ - 5, గ్రౌండ్ ఫ్లోర్


రూం నెంబర్ 188 - బీసీ జనార్థన్ రెడ్డి
రూం నెంబర్ 191 - కొండపల్లి శ్రీనివాస్


బ్లాక్ - 5, ఫస్ట్ ఫ్లోర్


రూం నెంబర్ 210 - వాసంశెట్టి సుభాష్
రూం నెంబర్ 211 - సత్య కుమార్ యాదవ్