ప్రపంచంలోనే అతి పొడవైన నది ఏయే దేశాల మీదుగా వెళుతుందో తెలుసా?

Published by: S Niharika
Image Source: pexels

ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది.

Image Source: pexels

ఇది ఈశాన్య ఆఫ్రికాలో దాదాపు 6650 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది

Image Source: pexels

నైలు నది 11 ఆఫ్రికా దేశాల గుండా ప్రవహిస్తుంది.

Image Source: pexels

నైలు నది ప్రారంభం టాంజానియాలోని విక్టోరియా సరస్సు దగ్గర ఉంది.

Image Source: pexels

టాంజానియా తర్వాత నైలు నది ప్రవాహ ప్రాంతం యుగాండా. అక్కడ దీనిని వైట్ నైల్ అని పిలుస్తారు.

Image Source: pexels

ఆ తరువాత కెన్యా, కాంగో, ఎరిట్రియా గుండా ప్రవహిస్తూ సూడాన్ రాజధాని ఖార్టూమ్ చేరుకుంటుంది.

Image Source: pexels

ఖార్తూమ్ లోనే ఇది బ్లూ నైల్ నదిలో కలుస్తుంది

Image Source: pexels

ఆ తరువాత ఈ నది సహారా ఎడారిని దాటుకుంటూ ఈజిప్టు చేరుకుంటుంది

Image Source: pexels

చివరకు నైలు నది మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.

Image Source: pexels