రాజ్యాలు పోయినా.. నేటికీ రాజులు, రాణులు పరిపాలిస్తున్న దేశాలేంటో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: Pexels

రాజులు, రాణులు పరిపాలన పూర్వకాలంలో ఉండేదని తెలిసిందే.

Image Source: Pexels

పూర్వం భారత్‌తో పాటు పలు దేశాలను రాజులు, రాణులు రాజ్యాలను పాలించారు.

Image Source: Freepik

నేటికీ రాజులు, రాణులు పరిపాలించే దేశాలు కొన్ని ఉన్నాయని మీకు తెలుసా

Image Source: Freepik

ఆ దేశాలలో బ్రూనై, బహ్రెయిన్, యూఏఈ, వాటికన్ సిటీ, స్విట్జర్లాండ్ ఉన్నాయి

Image Source: Freepik

బ్రూనై రాజు సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన పాలకులలో ఒకరు.

Image Source: Pexels

రాజా మస్వాతి 3 స్విట్జర్లాండ్ రాజు. అక్కడ రాజు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడానికి కండీషన్లు లేవు.

Image Source: Pexels

రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా 2002 నుండి బహ్రెయిన్ రాజుగా పరిపాలన కొనసాగిస్తున్నారు

Image Source: Pexels

UAE రాజు షేఖ్ రషీద్ బిన్ హమ్దాన్ అల్ మగ్దూమ్. ఆయన కూడా చాలా ధనవంతుడులలో ఒకరు.

Image Source: Pexels

ప్రపంచంలోనే అతి చిన్న దేశం యూరప్‌లోని వాటికన్ సిటీ. ఇక్కడ పోప్ పేరిట పాలన జరుగుతుంది.

Image Source: Pexels