ట్రావెల్ లవర్స్‌కు అత్యంత చౌకైన దేశం ఏది

Published by: Shankar Dukanam
Image Source: pexels

తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించడానికి భారత ప్రయాణికులు నేపాల్ కు వెళ్తుంటారు.

Published by: Shankar Dukanam

నేపాల్ లో నివాసం, తిండి, షాపింగ్ లాంటివి చాలా చోట్ల తక్కువ ఖర్చుతో చేయవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

కాఠ్మాండూ, పోఖరా తక్కువ బడ్జెట్ ప్రయాణానికి మంచి ఆప్షన్లుగా ఉన్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

వియత్నాం కూడా తక్కువ ఖర్చుతో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి ఎంపికగా భావిస్తారు.

Image Source: pexels

ఇక్కడ ఆహారం, స్థానిక రవాణా అనేక ఇతర దేశాలతో పోలిస్తే చౌకగా అనిపించవచ్చు

Image Source: pexels

శ్రీలంకలో సముద్రం పర్వతాలు, చారిత్రక ప్రదేశాలు తక్కువ బడ్జెట్‌లో చూడవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భూటాన్ సహజ సౌందర్యం, ప్రశాంత వాతావరణం ఉండటంతో ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

ఇండోనేషియాలో కూడా సరైన సమయం, బడ్జెట్ ప్రణాళికతో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

తక్కువ బడ్జెట్‌లో విదేశాలకు వెళ్లాలనుకుంటే నేపాల్‌తో మొదలుపెట్టడం మంచి ఎంపిక కావచ్చు

Image Source: pexels