దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్‌, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి



తెలంగాణలో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా



ఇప్పటికే నిన్న, మొన్న (మార్చి 18, 19) పలు చోట్ల భారీ స్థాయిలో వడగండ్ల వాన



ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌..



హన్మకొండ, జనగాం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులకు అవకాశం



Hydలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు గంటకు (30-40 కి.మీ.) వేగంతో సాయంత్రం లేదా రాత్రికి కురిసే అవకాశం



ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా



ఈదురుగాలులు గంటకు 50 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం, దక్షిణ కోస్తాలోనూ జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం