దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, సిరిసిల్ల, యాదాద్రి, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం సంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌లో వడగళ్లు, పిడుగులు పడే ప్రమాదం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం నేడు కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు విజయవాడ నగరం వైపుగా విస్తరిస్తున్న భారీ వర్షాలు, పిడుగులు - విశాఖలోనూ భారీ వర్షాలు