పశ్చిమ ప్రాంతంలోని ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు



ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో



ఏపీ, యానం మీదుగా దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు



మరో నాలుగు రోజుల్లో బలపడనున్న కర్ణాటక మీదుగా ఏర్పడుతున్న గాలుల సంగమం



దీని వలన తెలంగాణ తో పాటు ఆంధ్రా వ్యాప్తంగా వర్షాలు



వర్షాలు బాగా పిడుగులతో, బలమైన ఈదురుగాలులతో పడే అవకాశం



దీంతో 'హీట్ వేవ్' ప్రభావం తగ్గుతుందని ఐఎండీ అంచనా



ఉత్తర భారతదేశంలో వర్ష సూచన లేదు.