నిన్నటి ద్రోణి విధర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఉంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకూ..



సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతోందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.



తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం



మార్చి 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం



తెలంగాణలోని ఒకటి లేదా రెండు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు - అమరావతి వాతావరణ కేంద్రం



ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు