నేడు ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం: IMD అమరావతి ఏపీలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వర్షాలు పడేటైంలో సేఫ్ ప్లేస్‌లో ఉండాలని, చెట్ల కింద అస్సలు ఉండొద్దని IMD సూచన తెలంగాణలోని నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు: IMD హైదరాబాద్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ 22న ఉదయం సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD ట్వీట్