ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని IMD అంచనా



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు



దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే, రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే



ఫసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్ధితుల వల్ల ఈ ఏడాది తేలికపాటి-ఎల్ నినో ఏర్పడే అవకాశాలు: AP Weather man



2019 నుంచి ఇప్పటి వరకు లానినా, ఎల్-నినోపై ఏప్రిల్ లో మరింత స్పష్టత వచ్చే అవకాశం



ఎల్-నినో అంటే తక్కువ వర్షాలు, లానినా అంటే అధిక వర్షాలు



హిందూ మహాసముద్రం (ఇండియన్ ఓషన్) లో జరిగే మార్పుల ప్రభావం కూడా వర్షపాతంపై ఉండే అవకాశం