తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందన్న వాతావరణ శాఖ



తెలంగాణలో చలి నేడు రేపు 2 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందన్న వాతావరణ కేంద్రం



తెలంగాణలో నేడు 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ



మహబూబ్ నగర్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, అత్యల్పం ఆదిలాబాద్‌లో 10.2 డిగ్రీలు నమోదు



మరో మూడు రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలు, ఖమ్మం, భద్రాద్రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేడి 38 డిగ్రీలకు



రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల​, కొనసీమ​, విశాఖ, అనకాపల్లి, కాకినాడ​, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేడితో పాటు ఉక్కపోత కూడా



హైదరాబాదులో 11 నుంచి 15 డిగ్రీల మధ్యన రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు



ఏపీలో మూడు రోజులు పొడి వాతావరణమే