వాస్తు ప్రకారం గోళ్లు కత్తిరించుకోవడానికి

పగటి పూట మంచి సమయంగా చెబుతారు.

Published by: Khagesh
Image Source: abplive

సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రి సమయంలో గోళ్లు కత్తిరించకూడదు.

ఆ టైంలో గోళ్లు కత్తిరించుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట.

Image Source: abplive

ఇంటిలో ప్రతికూల శక్తి ఏర్పుడుతుంది

దీని వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి.

Image Source: abplive

వాస్తు ,ధార్మిక విశ్వాసాల ప్రకారం

మంగళవారం గోళ్లు కత్తిరించుకోవడం వల్ల అప్పులు పెరిగే అవకాశం ఉంది.

Image Source: abplive

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం

మంగళవారం గోళ్లు కత్తిరించుకోవడం వల్ల రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

Image Source: abplive

శనివారం నాడు గోళ్లు కత్తిరించుకోవడం వల్ల వివాహానికి ఆటంకం కలుగుతుంది.

ఎందుకంటే ఈ రోజు శని దేవుడికి అంకితం చేస్తారు.

Image Source: abplive

కొన్ని నమ్మకాల ప్రకారం శనివారం నాడు గోళ్లు కత్తిరించుకోవడం వల్ల శని దేవుడు కోపగిస్తాడు.

వివాహంలో ఆలస్యం కావచ్చు.

Image Source: abplive

ఆదివారం నాడు కూడా గోళ్లు తీయకూడదు.

ఆ రోజున గోళ్లు కత్తిరించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.

Image Source: abplive

మంచం మీద, ఇంటి వెలుపల, బాల్కనీలో

గోళ్లు కొరకడం కూడా అశుభంగా భావిస్తారు.

Image Source: abplive