Image Source: Varshini/Instagram

హీరోయిన్‌‌ కటౌట్‌తో వచ్చి.. యాంకర్‌గా సెటిలైంది వర్షిణి.

కానీ, యాంకర్‌గా కూడా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు.

అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా తగిన గుర్తింపు రావడం లేదు.

ప్రస్తుతం వర్షిణి చేతిలో సినిమాలు, షోలు లేవు.

కానీ, వర్షిణి సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది.

అప్పుడప్పుడు రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

వర్షిణి ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

వర్షిణీ తాజాగా లెహంగాలో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది.

నడుము అందాలను చూపిస్తూ వర్షిణి కుర్రాళ్లను ఫిదా చేస్తోంది.

Images & Videos Credit: Varshini/Instagram