Image Source: Source: Social Media

అనంతగిరి హిల్స్‌- హైదరాబాద్‌నుంచి దూరం- 693 కి.మీ.

Image Source: Source: Social Media

పోచారం అభయారణ్యం- 130 చదరపు కిలోమీటర్లలలో విస్తరించి ఉంది. హైదరాబాద్‌ నుంచి దూరం: 175 కి.మీ.

Image Source: Source: Social Media

మెదక్ కోట- హైదరాబాద్ నుంచి దూరం: 95 కి.మీ

Image Source: Source: Social Media

యాదాద్రి- లక్ష్మీ నరసింహ దేవాలయంగా ప్రసిద్ధి. హైదరాబాద్ నుంచి దూరం: 60 కి.మీ

Image Source: Source: Social Media

మెదక్‌ కేథడ్రల్ చర్చి- భారతదేశంలోని అత్యంత పురాతన చర్చి. హైదరాబాద్ నుంచి దూరం: 96 కి.మి.

Image Source: Source: Social Media

కులపక్జీ జైన మందిర్- జైన సమాజానికి గొప్ప ప్రాముఖ్యత కలిగిన పురాతన దేవాలయం.హైదరాబాద్ నుంచి దూరం: 79 కి.మీ

Image Source: Source: Social Media

చిలుకూరు బాలాజీ టెంపుల్- దీన్ని వీసా గాడ్‌గా పిలుస్తారు. అమెరికా వీసా కోసం ప్రయత్నించే వాళ్లు ఇక్కడ మొక్కబడులు చెల్లించుకుంటారు. హైదరాబాద్ నుంచి దూరం: 30 కి.మి.

Image Source: Source: Social Media

రాచకొండ కోట- దాదాపు క్రీ.శ. 1360లో నిర్మించిన ఈ కోట కాకతీయ సామ్రాజ్యపు కళాఖండం.హైదరాబాద్ నుంచి దూరం: 57 కి.మీ

Image Source: Source: Social Media

భువనగిరి కోట- 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన కోట దాదాపు 500 అడుగుల ఎత్తులో ఉంది. హైదరాబాద్ నుంచి దూరం: 49కి.మీ

Image Source: Source: Social Media

మృగవని నేషనల్ పార్క్- హైదరాబాద్ నుంచి దూరం: 21 కి.మీ