Image Source: niharika nm instagram

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ నిహారిక ఎన్ఎం ఉన్నారు కదా! ఆ మధ్య మహేష్ బాబుతో వీడియో చేశారు. ఇప్పుడు ఆవిడ హైదరాబాద్ లో ఉన్నారు.

Image Source: niharika konidela instagram

మెగా కజిన్స్ సుష్మిత, శ్రీజ, నిహారిక, నటి లక్ష్మీ మంచు, స్టైలిస్ట్ శిల్పా రెడ్డితో లాస్ట్ నైట్ నిహారికా ఎన్ఎం పార్టీ చేసుకున్నారు. 

Image Source: shilpa reddy instagram

శిల్పా రెడ్డి పోస్ట్ చేసిన ఈ వీడియోలో లావణ్యా త్రిపాఠీ కూడా ఉన్నారు.

Image Source: lakshmi manchu instagram

శిల్పా రెడ్డితో లక్ష్మీ మంచు 

Image Source: lavanya tripathi instagram

పార్టీకి వెళ్ళడానికి ముందు 'పులి మేక' వెబ్ సిరీస్ షూటింగ్ చేశారు లావణ్యా త్రిపాఠీ 

Image Source: lakshmi manchu instagram

పార్టీ తర్వాత లక్ష్మీ మంచు పోస్ట్ చేసిన ఫోటో ఇది.

Image Source: lakshmi manchu instagram

పార్టీలో వీడియో 

Image Source: niharika konidela instagram

మెగా కజిన్స్ సుష్మిత, శ్రీజ, నిహారిక వీడియో