కొందరు క్రికెటర్లు సహజీవనం చేసో లేదా ప్రేమించో ముందే తండ్రులయ్యారు. పెళ్లవ్వకముందే తన ప్రేయసి నటాషా తల్లి అవుతోందని హార్దిక్ నిశ్చితార్థానికి ప్రకటించాడు. కొడుకుకు అగస్త్య అని పేరు పెట్టాడు. 2014లో డేవిడ్ వార్నర్ గర్ల్ ఫ్రెండ్ క్యాండీస్ తన మొదటి కుమార్తెకు జన్మనిచ్చింది. 2015లో డేవిడ్ వార్నర్ క్యాండీస్‌ని పెళ్లాడాడు. 2014 నుంచి క్యారీ కోర్టెల్‌తో జో రూట్ డేటింగ్ చేశాడు. 2016లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రపంచకప్ ముందు తండ్రయ్యాడు. క్రిస్ గేల్ కూడా ఇదే దారిలో నడిచాడు. 2017 ఐపీఎల్ టైంలో అతడి గర్ల్ ఫ్రెండ్ నటాషా కుమార్తెకు జన్మనిచ్చింది.