48 గంటల్లో ఉత్తర అండమాన్‌కు ఆనుకొని తుపాను ఏర్పడే అవకాశం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని అంచనా తమిళనాడులో కూడా వానలు పడొచ్చని తెలిపింది వాతావరణ శాఖ తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందన్న వాతావరణ శాఖ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీల మధ్య ఉండే ఛాన్స్ తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు