మన దేశంలో MRI మెషీన్ ధర ఎంత?

Published by: RAMA
Image Source: freepik

MRI మెషీన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలలో ఒకటి

Image Source: freepik

దాని పరిమాణం పెద్దదిగా ఉంటుంది.. సాంకేతికత చాలా ప్రత్యేకమైనది.

Image Source: freepik

దీనిని తయారు చేయడానికి చాలా సంక్లిష్టమైన వ్యవస్థ బలమైన అయస్కాంతాలను ఉపయోగిస్తారు

Image Source: freepik

అందుకే దీని ధర సాధారణ యంత్రాల మాదిరిగా ఉండదు.

Image Source: freepik

MRI యంత్రం సగటు ధర ఒక్కోదానికి 25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది

Image Source: freepik

ఎంఆర్ఐ యంత్రాలు మూడు రకాలు. వాటిలో మొదటిది 1.5 టెస్లా.

Image Source: freepik

1.5 టెస్లా యంత్రం ధర తక్కువగా ఉంటుంది. 3.0 టెస్లా యంత్రం శక్తివంతమైనది , ఖరీదైనది.

Image Source: freepik

కొత్తగా వచ్చిన MRI మెషీన్ ధర 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకూ ఉంటుంది.. దాని ఫీచర్లు సాంకేతికతను బట్టి ధర మారుతుంది

Image Source: freepik

ఇన్‌స్టాలేషన్, వార్షిక నిర్వహణ ఖర్చులు (AMC) అదనంగా ఉంటాయి.

Image Source: freepik