ఉదయం భారీగా నష్టపోయిన మార్కెట్లు మధ్యాహ్నం పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 580 నష్టపోయి ఆఖర్లో 580 లాభపడింది.

ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు విపరీతంగా షేర్లు కొన్నారు.