Image Source: @rajasthanroyals X/Twitter

ఐపీఎల్ 2024లో అన్ని జట్ల కెప్టెన్లలో సంజు శామ్సన్ నంబర్ వన్‌గా ఉన్నాడు.

Image Source: @rajasthanroyals X/Twitter

ఐపీఎల్ 2024 సీజన్‌లో సంజు శామ్సన్ ఇప్పటి వరకు 246 పరుగులు చేశాడు.

Image Source: @rajasthanroyals X/Twitter

ఇన్ని పరుగులు మరే ఇతర కెప్టెన్ కూడా సాధించలేదు.

Image Source: @rajasthanroyals X/Twitter

రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ 170 పరుగులు చేశాడు.

Image Source: @rajasthanroyals X/Twitter

కెప్టెన్లందరిలో బెస్ట్ స్ట్రైక్ రేట్ కూడా సంజు శామ్సన్‌దే (157.69).

Image Source: @rajasthanroyals X/Twitter

అందరు కెప్టెన్లలో అత్యధిక ఫోర్లు కూడా సంజు శామ్సనే (24) కొట్టాడు.

Image Source: @rajasthanroyals X/Twitter

సిక్సర్లలో కూడా సంజుని (10) మించిన కెప్టెన్ ఈ సీజన్‌లోనే లేడు.

Image Source: @rajasthanroyals X/Twitter

ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు సంజు శామ్సన్ మూడు అర్థ సెంచరీలు సాధించాడు.

Image Source: @rajasthanroyals X/Twitter

కేవలం కెప్టెన్లలోనే కాదు సీజన్‌లోనే ఇది హయ్యస్ట్.

Image Source: @rajasthanroyals X/Twitter

ఐపీఎల్‌లో బాగా రాణించి 2024 టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు సంపాదించాలన్నది సంజు శామ్సన్ గోల్‌లా అనిపిస్తుంది.