Image Source: ABP Gallery

రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భపై ముంబై విజయం సాధించింది.

Image Source: ABP Gallery

దీంతో ముంబై ఏకంగా 42వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది.

Image Source: ABP Gallery

ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది.

Image Source: ABP Gallery

ఎక్కువ రంజీ ట్రోఫీలు గెలిచిన జట్లలో ముంబై మొదటి స్థానంలో ఉంది.

Image Source: ABP Gallery

కనీసం ముంబై దరిదాపుల్లో కూడా మరే జట్టూ లేదు.

Image Source: ABP Gallery

ముంబై తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది.

Image Source: ABP Gallery

కర్ణాటక ఖాతాలో కేవలం 8 రంజీ ట్రోఫీలు మాత్రమే ఉన్నాయి.

Image Source: ABP Gallery

ఢిల్లీ ఏడు ట్రోఫీలతో మూడో స్థానంలో నిలిచింది.

Image Source: ABP Gallery

ఐదు ట్రోఫీలు సాధించిన బరోడా నాలుగో స్థానంలో ఉంది.

Image Source: ABP Gallery

దీన్ని బట్టి దేశవాళీ క్రికెట్‌లో ముంబై డామినేషన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.