Image Source: BCCI

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు.

Image Source: BCCI

టెస్టుల్లో అత్యధిక వేగంగా వెయ్యి పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

Image Source: BCCI

యశస్వి జైస్వాల్‌కు 1000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 16 ఇన్నింగ్స్ మాత్రమే పట్టాయి.

Image Source: BCCI

14 ఇన్నింగ్స్‌లతో వినోద్ కాంబ్లి ఈ లిస్టులో ప్రథమ స్థానంలో ఉన్నాడు.

Image Source: BCCI

ఇంగ్లండ్‌పై ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

Image Source: BCCI

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు యశస్వి జైస్వాల్ 712 పరుగులు సాధించాడు.

Image Source: BCCI

ఇంతకు ముందు రికార్డు విరాట్ కోహ్లీ (655) పేరిట ఉండేది.

Image Source: BCCI

అలాగే ఒక సిరీస్‌లో 700 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.

Image Source: BCCI

45 సంవత్సరాల క్రితం సునీల్ గవాస్కర్ ఈ మార్కును దాటాడు.

Image Source: BCCI

ఈ సిరీస్‌లో ఇంకో ఇన్నింగ్స్ ఉంది కాబట్టి యశస్వి జైస్వాల్ 800 మార్కును దాటతాడేమో చూడాలి!