ఒక గంట బ్యాడ్మింటన్ ఆడటం వల్ల ఎంత బరువు తగ్గుతారు?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బరువు పెరగడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది.జిమ్‌కు అందరూ వెళ్లలేరు.

Image Source: pexels

కానీ సరదాగా బరువు తగ్గించుకోవచ్చు. అది కూడా ఒక ఆట ఆడుతూ.

Image Source: pexels

బరువు తగ్గడానికి బ్యాడ్మింటన్ ఒక అద్భుతమైన ఎంపిక

Image Source: pexels

ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది శరీరాన్ని దృఢంగా, చురుకుగా ఉంచే కార్డియో వ్యాయామం.

Image Source: pexels

ఒక వ్యక్తి బరువు దాదాపు 60–70 కిలోలు ఉంటే, ఒక గంట పాటు బ్యాడ్మింటన్ ఆడితే దాదాపు 400–500 కేలరీలు ఖర్చు చేయవచ్చు

Image Source: pexels

ఒక కిలో కొవ్వు తగ్గడానికి దాదాపు 7700 కేలరీలు బర్న్ చేయాలి.

Image Source: pexels

మరి ఈ లెక్కన రోజుకు 1 గంట బ్యాడ్మింటన్ ఆడితే నెలలో 2-3 కిలోల బరువు తగ్గవచ్చు

Image Source: pexels

కేవలం ఆడటం మాత్రమే సరిపోదు, సమతుల్య ఆహారం ,తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం.

Image Source: pexels

బరువు తగ్గడం ఒక్క రోజులో అయ్యే పని కాదు, అధిక బరువు వ్యాధులకు దారి తీస్తుంది.

Image Source: pexels