ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటివరకు తొమ్మిది సెంచరీలు నమోదయ్యాయి. 1. మైక్ హస్సీ (116 నాటౌట్) - 2008లో పంజాబ్ కింగ్స్‌పై 2. మురళీ విజయ్ (127) - 2010లో రాజస్తాన్ రాయల్స్‌పై 3. మురళీ విజయ్ (113) - 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 4. సురేష్ రైనా (100 నాటౌట్) - 2013లో పంజాబ్ కింగ్స్‌పై 5. బ్రెండన్ మెకల్లమ్ (100 నాటౌట్) - 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6. షేన్ వాట్సన్ (106) - 2018లో రాజస్తాన్ రాయల్స్‌పై 7. అంబటి రాయుడు (100 నాటౌట్) - 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8. షేన్ వాట్సన్ (117 నాటౌట్) - 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 9. రుతురాజ్ గైక్వాడ్ (101 నాటౌట్) - 2021లో రాజస్తాన్ రాయల్స్‌పై