Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు.

Image Source: BCCI/IPL

కేవలం 142 మ్యాచ్‌ల్లోనే గేల్ 347 సిక్సర్లు సాధించాడు.

Image Source: BCCI/IPL

రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

Image Source: BCCI/IPL

243 మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ 257 సిక్సర్లు కొట్టాడు.

Image Source: BCCI/IPL

మిస్టర్ 360 ఏబీ డివిలయర్స్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

Image Source: BCCI/IPL

184 మ్యాచ్‌‌ల్లో ఏబీడీ 251 సిక్సర్లు కొట్టాడు.

Image Source: BCCI/IPL

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని లిస్ట్‌లో నాలుగో ప్లేస్ దక్కించుకున్నాడు.

Image Source: BCCI/IPL

250 మ్యాచ్‌ల్లో ధోని 239 సిక్సర్లు కొట్టాడు.

Image Source: BCCI/IPL

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానం దక్కించుకున్నాడు.

Image Source: BCCI/IPL

237 మ్యాచ్‌ల్లో కోహ్లీ 234 సిక్సర్లు కొట్టాడు.