Image Source: ICC

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2025 జూన్‌లో జరగనుంది.

Image Source: ICC

ఆస్ట్రేలియా ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవాలి.

Image Source: ICC

భారత్ - ఆడాల్సిన 10 మ్యాచ్‌ల్లో ఐదు గెలవాలి.

Image Source: ICC

శ్రీలంక - ఆడాల్సిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలవాలి.

Image Source: ICC

బంగ్లాదేశ్ - ఆడాల్సిన 10 మ్యాచ్‌ల్లో ఏడు గెలవాలి.

Image Source: ICC

ఇంగ్లండ్ - ఆడాల్సిన 12 మ్యాచ్‌ల్లో అన్నీ గెలవాలి.

Image Source: ICC

వెస్టిండీస్ - ఆడాల్సిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు గెలవాలి.

Image Source: ICC

పాకిస్తాన్ - ఆడాల్సిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు గెలవాలి.

Image Source: ICC

న్యూజిలాండ్ - ఆడాల్సిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు గెలవాలి.

Image Source: ICC

దక్షిణాఫ్రికా - ఆడాల్సిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు గెలవాలి.