మకర సంక్రాంతి నాడు

రొట్టెలు, చపాతీ ఎందుకు చేయరు?

Published by: RAMA

మకర సంక్రాంతి 15 జనవరి 2026 న జరుపుకుంటారు.

మకర సంక్రాంతి రోజున పిండివంటల్లో నువ్వులు వాడతారు, దానం చేస్తారు.

కానీ మకర సంక్రాంతి నాడు పొరపాటున కూడా చపాతీలు కాల్చరు

ఆ రోజున అగ్ని మీద ఆవిరి లేదా ఉడకబెట్టడం వంటలు చేసే సంప్రదాయం ఉంది.

మకర సంక్రాంతి నాడు నువ్వులు, నెయ్యి , నల్ల మినుములను ఉపయోగించి కిచిడీ చేస్తారు

మకర సంక్రాంతి నాడు ప్రసాదంగా కిచిడి తింటారు, పదిమందికి పంచిపెడతారు

అందుకే మకర సంక్రాంతిని చాలా ప్రదేశాలలో కిచిడి పండుగ అని కూడా అంటారు.