కృష్ణుడికి, కన్నయ్యకి వ్యత్యాసం ఏంటో తెలుసా?

Published by: RAMA

చిన్నప్పుడు రేపల్లెలో వెన్న, పాలు , పెరుగు దొంగిలించాడు

అమ్మ అడిగితే దొంగతనం చేయలేదని అబద్ధం చెప్పాడు

అదే కన్నయ్య పెద్దయ్యాక అసత్యమాడకూడదంటూ గీతోపదేశం చేశాడు

చిన్నప్పుడు గోపికల చీరలు దాచిపెట్టి ఆనందపడ్డాడు

పెద్దయ్యాక..ద్రౌపదికి చీరలు ఇచ్చి అన్నగా అండగా నిలిచాడు

అప్పుడు కన్నయ్య..ఇప్పుడు కృష్ణుడు

ఒకేవ్యక్తి.. వ్యత్యాసం కేవలం వయసుది మాత్రమే

వయసుకి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకుంటూ మంచి దారిలో నడవాలనే సందేశం ఇది