ఇంట్లో 2 శంఖాలు ఉంచితే ఏమవుతుంది ?

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

శంఖం ఉద్భవం సముద్రం నుంచి జరిగింది, సముద్ర మథనంలో 14 రత్నాల్లో శంఖం కూడా ఒకటి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

అందుకే శంఖం ఉన్నదగ్గర లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

శంఖం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

నియమాల ప్రకారం ఇంట్లో కేవలం ఒకే శంఖం ఉంచాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఒకేసారి రెండు శంఖాలు ఉంచితే రెండింటి శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొని ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఇంట్లో కలహం, ఆర్థిక అస్థిరత కూడా కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

శంఖం ఉంచడానికి ఈశాన్య దిశ అత్యంత శుభప్రదం