పిల్లి ఎదురొచ్చినా బయటకు వెళ్తే ఏమవుతుంది?

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇంటి నుంచి ఏదైనా పని కోసం బయలుదేరినప్పుడు పిల్లి ఎదురైతే అపశకునం అని చాలామంది భావిస్తారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆ పని పూర్తికాదని లేదంటే ఏవైనా అడ్డంకులు వస్తాయని భావిస్తారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పిల్లి ఎదురొచ్చినంత మాత్రాన అపశకునం కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అది కుడి నుంచి ఎడమకు వెళ్తుందా లేదా ఎడమ నుంచి కుడికి వెళ్తుందా అన్నదానిపై కూడా అది శుభమా లేదా అపశకునమా అనేది ఆధారపడి ఉంటుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

జ్యోతిషశాస్త్రంలో పిల్లిని రాహువుతో అనుసంధానించి చూస్తారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పిల్లి ఇంద్రియాలు అత్యంత సున్నితంగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఏదైనా చెడు సంఘటన ముందే వీటికి తెలిసిపోతుంది. అటువంటి సమయంలో అది మీకు సంకేతం ఇస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పిల్లి మీకు ఎడమ నుంచి కుడివైపు వెళితే మీపనికి ఆటంకాలు ఉంటాయని, ఎడమవైపు వెళితే పని పూర్తవుతుందని నమ్మకం

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పిల్లి ఎదురైతే కాసేపు ఆగి నీళ్లు తాగి మళ్లీ బయలుదేరేవారు పెద్దలు