మేష రాశి

ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు లేదా రచన సామగ్రిని దానం చేయడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: abp live

వృషభ రాశి

తెల్లటి ధాన్యం లేదా వస్త్రం దానం చేయండి. ఇది మీ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

Published by: RAMA
Image Source: abp live

మిథున రాశి

ఆకుకూరలు లేదా పెసర పప్పు దానం చేయడం వల్ల చదువుపై మనసు లగ్నం అవుతుంది

Published by: RAMA
Image Source: abp live

కర్కాటక రాశి

పసుపు పువ్వులు, అరటిపండ్లు దానం చేయండి విద్యలో విజయం లభిస్తుంది

Published by: RAMA
Image Source: abp live

సింహ రాశి

నారింజ రంగు వస్త్రాలు లేదా మిఠాయిలు దానం చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

Published by: RAMA
Image Source: abp live

కన్యా రాశి

పుస్తకాలు లేదా లేత పసుపు రంగు దుస్తులు దానం చేయండి ....జ్ఞాపకశక్తి , అధ్యయన సామర్థ్యం మెరుగుపడుతుంది

Published by: RAMA
Image Source: abp live

తులా రాశి

తెల్లని పువ్వులు, పాలు దానం చేయడం వల్ల జ్ఞానం ..వివేకం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: abp live

వృశ్చిక రాశి

నల్లని వస్తువు లేదా ధాన్యం దానం చేయండి ఆపదలు తొలగిపోతాయి .. మనోధైర్యం బలపడుతుంది.

Published by: RAMA
Image Source: abp live

ధనస్సు రాశి

పసుపు గంధం లేదా అరటిపండు దానం చేయండి, బుద్ధిలో మెరుగుదల వస్తుంది

Published by: RAMA
Image Source: abp live

మకర రాశి

తెల్లటి వస్త్రాలు లేదా పప్పుధాన్యాలు దానం చేయండి..తెలివి తేటలు పెరుగుతాయి.

Published by: RAMA
Image Source: abp live

కుంభ రాశి

ఆకుపచ్చ పండు లేదా వస్తువును దానం చేయడం వల్ల చదువులో మెరుగైన ఫలితాలు లభిస్తాయి

Published by: RAMA
Image Source: abp live

మీన రాశి

పసుపు పువ్వులు లేదా పాయసం దానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి, జ్ఞానం పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: abp live