శ్రీ కృష్ణ జన్మాష్టమి కేక్ కట్ చేయొచ్చా?

బాలకృష్ణుడిని ఎలా పూజించాలి!

Published by: RAMA
Image Source: Social Media

జన్మాష్టమి సందర్భంగా ప్రేమానంద మహారాజ్ ను ఒక భక్తుడు ప్రశ్నించాడు ? బాల గోపాల్ ను ఎలా సేవించాలని?

Image Source: Social Media

ప్రేమానంద్ మహారాజ్ సమాధానమిస్తూ, బాల గోపాల్‌ను సేవిస్తున్నప్పుడు పుత్ర భావనను కలిగి ఉండాలి అని అన్నారు.

Image Source: Social Media

జన్మాష్టమి రోజున ఇంటిలోని గుడిలా అలంకరించండి.

Image Source: Social Media

భాగవతం, భగవద్గీత చదువుకున్నా, విన్నా మంచిదే.

Image Source: Social Media

జన్మాష్టమి సందర్భంగా కేక్ కట్ చేయకూడదని చెప్పారు ప్రేమానంద మహారాజ్

Image Source: Social Media

ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే భోగంలో ఉంచమని సూచించారు

Image Source: Social Media

జన్మాష్టమి సందర్భంగా రాత్రి నిద్రపోకుండా జాగరణ-కీర్తన చేయండి.

Image Source: Social Media

బాల కృష్ణుడికి నూతన వస్త్రాలు సమర్పించండి

Image Source: Social Media