పెళ్లైన మహిళలు పాటించాల్సిన వాస్తు నియమాలు!

Published by: RAMA
Image Source: ABPLIVE AI

కొన్ని నియమాలను పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వివాహిత స్త్రీలు బయట నుంచి తెచ్చిన తీపి పదార్థాలను తినే ముందు కొంచెం అయినా బయట పారవేయాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వివాహిత స్త్రీలు ఇంటికి వచ్చిన సాధువులకు రెండు చేతులతో దానం చేయాలి.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వివాహిత స్త్రీలు ఇంట్లోంచి ఎవరైనా బయటకు వెళ్లగానే వెంటనే ఇల్లు తుడవకూడదు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

తడి వస్త్రాలతో కానీ, తలకు టవల్ చుట్టుకుని కానీ పూజలు చేయకూడదు

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వివాహిత స్త్రీలు రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో జుట్టు విరబోసుకోకూడదు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వివాహిత స్త్రీలు ఎప్పుడూ మరొక స్త్రీ సింధూరం ఉపయోగించకూడదు.

Published by: RAMA
Image Source: ABPLIVE AI