వాస్తు శాస్త్రం ప్రకారం చదువుకునేందుకు అనుకూల దిశలు ఇవి!

Published by: RAMA
Image Source: freepik

కష్టపడి చదివినా మనసు చదువుపై నిలవకపోవడం లేదా ఏమీ గుర్తుకు రాకపోవడం అయితే కారణం తప్పు దిశ కావచ్చు

Published by: RAMA
Image Source: freepik

చదువుకునేందుకు తూర్పు దిశ అత్యుత్తమం- సూర్యకాంతి వచ్చే దిశ ఏకాగ్రత పెంచుతుంది

Published by: RAMA
Image Source: freepik

ఉత్తర దిశ జ్ఞానం, సంపద, స్థిరత్వాన్ని పెంచుతుంది

Published by: RAMA
Image Source: freepik

ఈశాన్య దిశగా కూర్చుని చదవడం అత్యంత శుభప్రదం..పాజిటివ్ ఎనర్జీకి ఈ ప్రదేశం కేంద్రం

Published by: RAMA
Image Source: freepik

స్టడీ టేబుల్ పై కూర్చుంటే మీ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి

Published by: RAMA
Image Source: freepik

దక్షిణం, ఆగ్నేయం, నైరుతి దిశలు చదువుకి అనుకూలం కాదు..ఈదిశ ఒత్తిడి పెంచుతాయి

Published by: RAMA
Image Source: freepik

చదువులో విజయం కేవలం కష్టపడితేనే కాదు, వాతావరణంతో కూడా ముడిపడి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు

Published by: RAMA
Image Source: freepik

వాస్తు ప్రకారం కొన్ని దిశలలో చదువుకోవడం వలన మనోబలం తగ్గుతుంది ఒత్తిడి పెరగవచ్చు

Published by: RAMA
Image Source: freepik

కాబట్టి సరైన దిశను ఎంచుకోండి ...ప్రతికూల విషయాల నుంచి మిమ్మల్ని మీరు దూరం ఉంచుకోండి

Published by: RAMA
Image Source: freepik