Image Source: Pixels

మీరు తాగుతున్న బీర్ ఏ బ్రాండో చెక్ చేసుకోండి.

Image Source: Pixels

ఎందుకంటే ఓ సంస్థ తమ బీర్‌ను మూత్రంతో తయారు చేస్తుందట.

Image Source: Pixels

మూత్రంతో బీర్ అంటే కంగారు పడకండి. అందులో శుద్ధి చేసిన మూత్రమే వాడతారు.

Image Source: Pixels

సింగపూర్‌లో నీటి కొరత తీవ్రంగా ఉండటం వల్ల ఓ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

Image Source: Pixels

నీటిని సేవ్ చేసే ఉద్దేశంతో NEWBrew సంస్థ మూత్రంతో బీర్లు తయారు చేస్తోంది.

Image Source: Pixels

ఇందుకు NEWater పేరుతో మురుగు, మూత్రాన్ని శుద్ధి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

Image Source: Pixels

వివిధ టాయిలెట్ల నుంచి సేకరించిన మూత్రాన్ని అనేక దశల్లో శుద్ధిచేసి బీర్ తయారు చేస్తున్నారు.

Image Source: Pixels

ఆ నీటిలో మాల్ట్, ఈస్ట్, హాప్స్ వంటి సూక్ష్మక్రిములేవీ ఉండవు.

Image Source: Pixels

ఈ బీరు భలే రుచిగా ఉందంటూ మందుబాబులు తెగ తాగేస్తున్నారట.

Image Source: Pixels

కావాలంటే, మీ సింగపూర్‌లోని మీ స్నేహితులకు చెప్పి ఒక టిన్ తెప్పించుకోండి.

Image Source: Pixels

Images and Videos Credit: Pixels and Pixabay