డిసెంబరులో ఈ రాశివారు కాస్త దూకుడు తగ్గించుకుంటే మంచిది డిసెంబరు నెలలో వృశ్చికరాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూకుడు స్వభావం తగ్గించుకుని తల్లిదండ్రుల సమ్మతి తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకోవడం మంచిది. కొన్ని సమస్యలపై జీవిత భాగస్వామితో వివాదాలు జరగొచ్చు. కాస్త ఓపికగా వ్యవహరించండి, కోపం తగ్గించుకోవడం మంచిది మీరు ఇతరులకు చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయి.. డిసెంబరు నెలలో వృశ్చిక రాశివారు మానసికంగా కొంచెం అస్వస్థతతో ఉండవచ్చు. అనుకున్నది సాధిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. విద్యార్థులకు శుభసమయం వృశ్చికరాశివారి అదృష్ట సంఖ్య 6, కలిసొచ్చే రంగు పసుపు Images Credit: Pixabay