డిసెంబరు నెల తులారాశి ఫలితం ఇలా ఉంది! తులారాశివారికి డిసెంబరు నెలలో గ్రహాల అనుగ్రహం బాగానే ఉంది. వృత్తి, వ్యాపారాలలో శుభ ఫలితాలున్నాయి. కుటుంబంసలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు తల్లిదండ్రులకు సమయం కేటాయిస్తారు. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఈ నెలలో తులారాశివారు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బయటి ఆహారానికి దూరంగా ఉండడమే మంచిది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. తులా రాశివారి అదృష్ట సంఖ్య 3, మీకు కలిసొచ్చే రంగు గులాబీ. Images Credit: Pixabay