Image Source: pexels.com

రోటీ: గోధుమపిండితో చేసి పెనం మీద కాలుస్తారు. నార్త్ ఇండియాలో ఎక్కువగా అన్నానికి బదులుగా ఇవే తింటారు

Image Source: pexels.com

పుల్కా: రోటి మాదిరిగానే చేసి, ముందు తావ మీద తర్వాత, డైరెక్ట్ మంట మీద కాలుస్తారు. నూనె వేయరు.

Image Source: pexels.com

బట్టర్ నాన్: ఇది మైదాపిండితో చేస్తారు. పదార్థాలు, తయారుచేసే విధానం కూడా రోటీ కంటే వేరుగా ఉంటుంది.

Image Source: pexels.com

మైదాపిండిలో పాలు, బేకింగ్ పౌడర్, కొన్నిసార్లు ఈస్ట్ కూడా వేస్తారు. పెనం లేదా ఒవెన్ లో తయారుచేస్తారు.

Image Source: pexels.com

చపాతీ: రోటీ, చపాతీ రెండూ ఒకటే. ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు

Image Source: pexels.com

వీటన్నింటి కంటే గమ్మత్తైన తయారీ విధానం కలిగినది రుమాలీ రోటీ

Image Source: pexels.com

పిండిని గాల్లో ఎగరేస్తూ, అటూ ఇటూ తిప్పుతూ రుమాలీ రోటీని తయారుచేస్తారు.

Image Source: pexels.com

పెద్ద తావ మీద కాల్చి హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చుట్టి, కర్రీతోగానీ, గ్రేవీ తో గానీ సర్వ్ చేస్తారు