ఛాయ్ బిస్కెట్ ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.

మనం ఎన్నో రకాల బిస్కెట్లు తింటాం. కానీ, వాటి హిస్ట‌రీ తెలీదు.

పార్లేజీ బిస్కెట్లు ఇండియాలో 1932లో లాంచ్ చేశారు. దీని ధ‌ర చాలా త‌క్కువ‌.

బ్రిటానియా టైగ‌ర్ ని 1966లో లాంచ్ చేశారు. పిల్ల‌ల్నిబాగా ఆక‌ట్టుకున్న బిస్కెట్. కార‌ణం దాని ప్యాకింగ్ పులి పిల్ల‌లా ఉండ‌టం.

బ్రిటానియా గుడ్ డే క్రీమీక్రాక‌ర్‌‌: దీన్ని 1966లో ఇంట్ర‌డ్యూస్ చేశారు. టీ ల‌వ‌ర్స్ కి ఇది త్వ‌ర‌గా అల‌వాటైపోయింది.

మిల్క్ బిక్కీస్: దీన్ని 1991లో ఇంట్ర‌డ్యూస్ చేశారు. త‌క్కువ స్వీట్నెస్ ఉండ‌టం, త్వ‌ర‌గా అర‌గడం వ‌ల్ల పిల్ల‌ల‌కి ఇది ఫేవ‌రెట్ అయ్యింది.

1994లో హైడ్ అండ్ సీక్ ని ఇంట్ర‌డ్యూస్ చేశారు. చాక్లెట్ క్రీమ్ తో నిండి ఉంటుంది. పేరులోనే ఆట ఉండ‌టంతో పిల్ల‌లు ఇష్ట‌ప‌డ‌తారు.

యునిబిక్ కాజు బాదామ్ కుక్కీస్. ఇది పాపుల‌ర్ టీ టైం స్నాక్. దాదాపు 50 ఏళ్ల నుంచి ఉన్న బ్రాండ్. ఇది గిఫ్టింగ్ కి ఉప‌యోగ‌ప‌డుతుంది.

స‌గం తీపిగా, స‌గం సాల్ట్ టేస్ట్ తో డిఫ‌రెంట్ టెస్ట్ ఇస్తుంది 50 - 50. 1968 దీన్ని లాంచ్ చేశారు.

Image Source: Pexels / Twitter

క్రాక్ జాక్.. దీన్ని 1983లో లాంచ్ చేశారు. సాల్ట్ బిస్కెట్స్ లో ఇది పాపుల‌ర్ ఛాయిస్.