'టాక్సీవాలా' సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవాల్కర్. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'తిమ్మరుసు', 'SR కల్యాణమండపం' వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. దీనికోసం హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ దర్శకనిర్మాతలకు ఎర వేస్తోంది. కొన్ని రోజులుగా ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది. అమ్మడు హాట్ లుక్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తాజాగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేవరకు ఈ హాట్ ఫొటోషూట్స్ ఆపేలా లేదు ప్రియాంక. ప్రియాంక జవాల్కర్ ఫొటోలు