చలికాలంలోకి అడుగు పెడుతుండడంతో, ఉత్పత్తి & సప్లై తగ్గుతాయన్న అంచనాలతో క్రూడ్ డిమాండ్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర 91.33 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.45 డాలర్లు పెరిగి 84.40 డాలర్లు అయింది హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 వరంగల్‌లో లీటరు పెట్రోల్ ధర ఇవాళ ₹ 109.10.. లీటరు డీజిల్ ధర ₹ 97.29 రేటు వద్ద ఉంది కరీంగనర్‌లో ఇవాళ ₹ 109.77 కు చేరింది. లీటరు డీజిల్ ధర ఇవాళ ₹ 97.91 గా నమోదైంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర ఇవాళ ₹ 111.33 వద్ద ఉంది. లీటరు డీజిల్ ధర ఇవాళ ₹ 99.12 విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర ఇవాళ ₹ 111.28 వద్ద ఉంది. డీజిల్ ధర ₹ 99.01 గా నమోదైంది. కర్నూలులో లీటరు పెట్రోలు ధర ₹ 111.30 వద్ద నడుస్తోంది. డీజిల్ ధర ఇవాళ ₹ 99.08 వద్ద ఉంది. తిరుపతిలో లీటరు పెట్రోల్ ధర ఇవాళ ₹ 111.96 గా నిర్ణయమైంది. డీజిల్ ధర ₹ 99.64 కి చేరింది. అనంతపురంలో లీటరు పెట్రోలు ధర ₹ 111.74 రేటులో ఉంది. డీజిల్ ధర ₹ 99.49 గా నమోదైంది.