EMI పూర్తి పేరు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్

Image Source: ABP Live

ఇది రుణగ్రహీత ప్రతి నెలా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు చెల్లించే నిర్ణీత మొత్తం

Image Source: ABP Live

EMI లో అసలు , వడ్డీ రెండూ ఉంటాయి

Image Source: ABP Live

గృహ రుణం, కారు రుణం , వ్యక్తిగత రుణం చాలా సార్లు క్రెడిట్ కార్డ్ EMI పై వర్తిస్తుంది

Image Source: ABP Live

EMI రుణ మొత్తం వడ్డీ రేటు , రుణ కాల వ్యవధి ఆధారంగా నిర్ణయిస్తారు.

Image Source: ABP Live

దీర్ఘకాలిక వ్యవధిని ఎంచుకుంటే నెలవారీ EMI తగ్గుతుంది కానీ మొత్తం వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది

Image Source: ABP Live

తక్కువ వ్యవధిలో EMI ఎక్కువగా ఉంటుంది కానీ మొత్తం వడ్డీ తక్కువ చెల్లించాల్సి ఉంటుంది

Image Source: ABP Live

సమయానికి చెల్లించడం వలన మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది

Image Source: ABP Live

ఆలస్య రుసుము జరిమానా పెరిగిన వడ్డీ, క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడవచ్చు

Image Source: ABP Live

వడ్డీ రేటు ప్రాసెసింగ్ ఫీజు ప్రీపేమెంట్ ఛార్జ్ మొత్తం రుణ ఖర్చు , మీ నెలవారీ ఆదాయం ప్రకారం EMIని తప్పకుండా అంచనా వేయండి

Image Source: ABP Live