క్లౌడ్ కిచెన్ అనేది ఆన్‌లైన్ ఆర్డర్‌ల కోసం మాత్రమే ఆహారాన్ని తయారుచేసే రెస్టారెంట్

Image Source: ABP Live

ఇందులో కస్టమర్లకు కూర్చునే ఏర్పాటు ఉండదు. కేవలం డెలివరీ, టేక్అవేపై దృష్టి ఉంటుంది.

Image Source: ABP Live

చిన్న వంటగది, పరిమిత సిబ్బందితో తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు.

Image Source: ABP Live

ఆహారం ఫుడ్ డెలివరీ యాప్‌లు, వారి సోషల్ మీడియా ద్వారా కస్టమర్‌లకు చేరవేస్తారు.

Image Source: ABP Live

మంచి నాణ్యత రుచి, ప్యాకేజింగ్ ద్వారా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందవచ్చు

Image Source: ABP Live

ఒకే వంటగది నుంచి వేర్వేరు ఫుడ్ బ్రాండ్లను నడపడం ద్వారా ఆదాయాన్ని పెంచవచ్చు

Image Source: ABP Live

ప్రతి ఆర్డర్‌పై వచ్చే లాభం సాధారణ కస్టమర్లు, ఎక్కువ అమ్మకాలు ఆదాయానికి ప్రధాన వనరులు అవుతాయి

Image Source: ABP Live

తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలకు డెలివరీ చేయగలిగే చోట కిచెన్‌ను ఎంచుకోండి

Image Source: ABP Live

ఆఫర్లు సోషల్ మీడియా ప్రమోషన్ , మంచి సమీక్షల ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు

Image Source: ABP Live

మీకు వంట చేయడం వస్తే లేదా ఫుడ్ బిజినెస్ లో ఆసక్తి ఉంటే క్లౌడ్ కిచెన్ తక్కువ పెట్టుబడితో ఆదాయానికి మంచి ఎంపిక కావచ్చు

Image Source: ABP Live