SIP ప్రారంభించే ముందు ఈ 10 అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం

Published by: Raja Sekhar Allu

పిల్లల చదువు, పెళ్లి, ఇల్లు కొనడం లేదా రిటైర్మెంట్ వంటి స్పష్టమైన లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకోండి.

Published by: Raja Sekhar Allu

మీరు ఎంత కాలం డబ్బును ఇన్వెస్ట్ చేయగలరో ముందే ప్లాన్ చేసుకోండి.

Published by: Raja Sekhar Allu

లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ ఫండ్స్‌లో దేనిని ఎంచుకోవాలో పరిశీలించండి.

Published by: Raja Sekhar Allu

మీ వయస్సు, ఆదాయం మరియు బాధ్యతలను బట్టి మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో అంచనా వేయండి.

Published by: Raja Sekhar Allu

చిన్న మొత్తంతోనైనా వీలైనంత త్వరగా ప్రారంభించండి.

Published by: Raja Sekhar Allu

మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి.

Published by: Raja Sekhar Allu

తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్‌ను ఎంచుకోవడం వల్ల మీ లాభం పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

డైరెక్ట్ ప్లాన్‌లో కమిషన్లు ఉండవు కాబట్టి దీర్ఘకాలంలో రెగ్యులర్ ప్లాన్ కంటే 1-1.5% అదనపు లాభం వచ్చే అవకాశం

Published by: Raja Sekhar Allu

మార్కెట్ ఒడిదుడుకులను చూసి భయపడి మధ్యలో ఆపేయకుండా, నిర్ణీత కాలం పాటు కొనసాగించడం ముఖ్యం.

Published by: Raja Sekhar Allu

మీ SIP మొత్తాన్ని కూడా 5% లేదా 10% పెంచుకుంటూ వెళ్లండి. దీనివల్ల మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చాలా త్వరగా చేరుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu