సాలరీ ఉద్యోగికి ఫారం 16 చాలా ముఖ్యం

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఇందులో జీతం లెక్కలు , ఉద్యోగి తరపున లెక్కలు ఉంటాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

సరైన పత్రాలను అప్లోడ్ చేయడం వల్ల ఐటీఆర్ సులభంగా ఫైల్ అవుతుంది.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

పన్ను చెల్లింపుదారులు సాధారణంగా కొన్ని తప్పులు చేస్తూంటారు.

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఎక్స్‌పర్ట్ మృణాల్ మెహతా ప్రకారం ఫారం 16 ఒకటి కాదు రెండు భాగాలుగా ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

పార్ట్ A టీడీఎస్ సర్టిఫికేట్ , పార్ట్ B లో జీతం , పన్ను పూర్తి లెక్క ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఫారం 16లో పాన్ అసెస్మెంట్ ఇయర్, టీడీఎస్ వివరాలను తప్పకుండా తనిఖీ చేయండి చిన్న పొరపాటు ట్యాక్స్ క్రెడిట్లో సమస్యలను సృష్టించవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

కేవలం టీడీఎస్ కట్ అవ్వడమే కాదు అది ప్రభుత్వానికి జమ అవ్వడం కూడా అవసరం

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఎందుకంటే అది ఫారం 26ASలో కనిపించకపోతే టాక్స్ రిటర్న్‌లో దాని క్రెడిట్ లభించదు

Published by: Raja Sekhar Allu
Image Source: abp live

ఫారం 16 కేవలం జీతం , టీడీఎస్ ను మాత్రమే చూపుతుంది అందువల్ల ఇతర ఆదాయాన్ని ఐటీఆర్ లో విడిగా చేర్చడం అవసరం

Published by: Raja Sekhar Allu
Image Source: abp live