నిహారిక హెయిర్ స్టైల్ అదిరిపోయింది కదా మెగా డాటర్ నిహారిక తన కొత్త హెయిర్ స్టైల్‌తో అలరిస్తోంది. పెళ్లయ్యాక సరికొత్తగా రెడీ అయ్యింది. తన భర్తతో టూర్లకు వెళుతూ ఆ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. ఆమె సరికొత్త హెయిర్ స్టైల్ కి మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తండ్రి నాగబాబు గారాల కూచి నీహారిక. పెళ్లయ్యాక కూడా ఇండస్ట్రీని వదల్లేదు మెగా డాటర్. ( All Umages Credit: Niharika/Instagram) ( All Umages Credit: Niharika/Instagram) ( All Umages Credit: Niharika/Instagram)