ఇస్రో చెపట్టిన స్పేడెక్స్ మిషన్ విజయవంతం సోమవారం రాత్రి గం. 10.01 ని.లకు ప్రయోగం ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 ఉపగ్రహాలను కక్ష్యలో పెట్టిన PSLV-C60 ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాల బరువు 440 కిలోలు అంతరిక్షంలోనే డాకింగ్, అన్‌డాకింగ్ చేసేలా ప్రయోగం జనవరి తొలివారంలో వృత్తాకార కక్ష్యలో ఏకకాలంలో డాకింగ్ చేసేలా ప్లాన్ భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో డాకింగ్ ప్రక్రియ చంద్రుడిపై మట్టిని తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ ఇకపై అమెరికా, రష్యా, చైనా సరసన భారత్