టీమ్ఇండియాకు దొరికిన అద్భుతమైన పేసర్ మహ్మద్ షమి షమి 32వ వసంతంలోకి అడుగు పెట్టాడు కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులేయడం అతడి ప్రత్యేకత మూడు ఫార్మాట్లలో కలిపి 159 మ్యాచులు ఆడాడు. 26 సగటు, 4 ఎకానమీతో 386 వికెట్లు తీశాడు. వన్డేల్లో వరుసగా 3 ఇన్నింగ్సుల్లో 4 వికెట్లు తీసిన ఆటగాడు వన్డేల్లో అత్యంత వేగంగా 150 (80) వికెట్లు పడగొట్టిన మూడో క్రికెటర్ 2018లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. 12 మ్యాచుల్లోనే 47 వికెట్లు తీశాడు. మహ్మద్ షమి బైలాట్రల్ సిరీసులో 216 వికెట్లు పడగొట్టాడు 5+ జట్లు తలపడే టోర్నీల్లో 72 వికెట్లు తీశాడు.