సెరెనా 319 వారాలు ప్రపంచ నంబర్‌ వన్‌గా ఉన్న మూడో మహిళ

మహిళ సింగిల్స్‌లో 23 గ్రామ్‌స్లామ్‌లు, 2 మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిళ్లు కైవసం

మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని 3 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్‌

సెరెనా, వీనస్‌ ఒలింపిక్స్‌లో తలో 4 పతకాలు గెలిచారు. ఈ రికార్డు మరెవ్వరికీ లేదు.

ఒలింపిక్స్‌లో సింగిల్స్‌, డబుల్స్‌లో స్వర్ణాలు కైవసం చేసుకొంది సెరెనా, వీనస్‌ మాత్రమే.

సింగిల్స్‌లో ఐదుసార్లు సీజన్‌ ఎండింగ్‌ WTA ఫైనల్స్‌ గెలిచిన క్రీడాకారిణి సెరెనా

క్రిస్‌ ఎవర్ట్‌తో సంయుక్తంగా సెరెనా 6 సార్లు యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్ గెలిచింది.

ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఏడు సార్లు గెలిచిన ఏకైక మహిళ సెరెనా.

30 ఏళ్ల తర్వాత 10 గ్రాండ్‌ స్లామ్‌లు గెలిచింది. ఈ రికార్డు ఎవరికీ లేదు.

గ్రాండ్‌స్లామ్స్‌ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మియామి ఓపెన్‌ను 8 సార్లు గెలిచిన టెన్నిస్‌ ప్లేయర్‌.