జనవరి 9 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ రాశివారికి బ్యాడ్ టైమ్ బధుడి సంచారం సింహరాశివారికి అంత అనకూల ఫలితాలను ఇవ్వడం లేదు ఈ సమయంలో ఆర్థికంగా నష్టపోతారు. నూతన పెట్టుబడులకు ప్లాన్ చేస్తే దానిని కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యంగా మీ ఖర్చులపై నియంత్రణ ఉంచండి లేదంటే మీరు ఆర్థిక సంక్షోభానికి గురవుతారు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీరు మాట్లాడే ఏ మాట అయినా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది సీనియర్ ఉద్యోగి లేదా సహోద్యోగితో వివాదం తలెత్తవచ్చు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బుధుడు జనవరి 09న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 1 వరకు ఈ రాశిలో ఉంటాడు Image Credit: Pixabay